మీకు కావలసిన మెట్రిక్ కన్వర్టర్ కొరకు సర్చ్ బాక్స్ ను వాడండి

సూడానీస్ పౌండు →

ఈ పేజి చివరిగా అప్డేట్ చేయబడినది:: ఆదివారం 22 జూలై 2018

సూడానీస్ పౌండు

ప్రపంచవ్యాప్తంగా వాడకం:

వివరణ:

2007 లో సూడాన్ లో ప్రవేశపెట్టబడిన రెండవ సూడానీస్ పౌండ్, 1:100 మార్పిడిరేటుతో దీనార్ స్థానాన్ని ఆక్రమించింది. నూతన కరెన్సీ పరిచయం, 21 సంవత్సర పౌర యుద్దం ముగింపు గుర్తుగా చేయబడింది. బ్యాంక్ నోట్లు 1, 2, 5, 10, 20 మరియు 50 పౌండ్ల డినామినేషన్స్ లోవస్తాయి. నాణేలు 1, 5, 10, 20 మరియు 50 పియాస్ట్రెస్ మరియు 1 పౌండు డినామినేషన్స్ లో వస్తాయి.  1 పౌండు కు 100 పియాస్ట్రెస్.

మూలము:

కాంపోనెంట్ యూనిట్లు:

Date introduced:

Central bank:

Printer:

Mint: